• Abhi9news,Hyderbad
  • January 22, 2021

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…ఐదుగురు మృతి

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం …

మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ వద్ద చిరుత కలకలం

మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె …

యాంకర్ రష్మికి కరోనా పాజిటివ్..

అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం   అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి  ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. …

అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం పై నాగార్జున

ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున …

‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి బ్రేకప్ సాంగ్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి..

సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా  ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో …

దసరా తర్వాత రంగంలోకి ‘వకీల్ సాబ్’

ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్   సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు   లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు …

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మంత్రి కేటీఆర్ హిమాయత్ సాగర్, హుసేన్ సాగర్ నీరు విడుదల..

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి మ్యాన్‌ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై …

‘ఎఫ్3’లో సునీల్ ఎంట్రీ మరింత ఫన్

ఎఫ్‌3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్‌ నుంచి స్టార్ కమెడియన్‌గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా …

కొవిడ్‌-19 నేపథ్యంలో.. దివ్యాంగుల కోసం డ్యాన్స్‌ షో కార్యక్రమం ప్రారంభిస్తోన్న రామ్‌చరణ్‌, ఉపాసన

కొవిడ్‌-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన‌ కలిసి ఆన్‌లైన్‌ డ్యాన్స్‌ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా …

సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టి నరోజు వేడుక

సుధీర్‌ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి  పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్‌ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్‌ …

చిరంజీవి తదుపరి సినిమా బ్యాక్ డ్రాప్ అదేనా..

కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో గతంలో ‘చూడాలని ఉంది’ మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ కోల్ కతా నగరానికి, కథకు మంచి సంబంధం ‘ఆచార్య’ తర్వాత ‘లూసిఫర్’తో పాటు సెట్స్ కి     చిరంజీవి, సౌందర్య జంటగా గుణశేఖర్ …

ఉరిశిక్ష పడిన ఖైదీగా నితిన్.. ‘చెక్’ పెట్టిన చంద్రశేఖర్ యేలేటి

యూత్ స్టార్ నితిన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఒక సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. ఈ సినిమాకు ‘చెక్’ అనే …

పొలానికి నీళ్లు మళ్లించ‌‌నందుకు ద‌ళిత రైతు శిర‌చ్ఛేదం

పొలానికి సాగునీరు మళ్లించేందుకు నిరాక‌రించిన‌ ఓ ద‌ళిత రైతును శిర‌చ్ఛేదం చేశారు. ఈ అమానుష సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బ‌దౌన్ జిల్లాలోని షేక్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. నాథులాల్ జాత‌వ్(56) అనే రైతు పొద్దుపోయిన త‌ర్వాత త‌న‌ పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. రూప్ కిశోర్ అనే …

యజమాని అఘాయిత్యం.. అద్దెకున్న కుటుంబానికి మత్తు మందు ఇచ్చి గ్యాంగ్‌రేప్‌‌..

హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మత్తు మందు ఇచ్చి ఓ మహిళతో పాటు ఆమె కూతురిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన చందానగర్‌ ప్రాంతంలో చోటుచేసు కుంది. ఓ 35 ఏళ్ల మహిళ తన కూతురు,కుమారుడితో ఓ ఇంట్లో …

కరోనావైరస్ రికవరీకి నెల సమయం

కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత సాధారణ స్థితికి రావడానికి రోగికి చాలా సమయం పడుతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. కరోనావైరస్ సంక్రమణ రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కోలుకున్న తర్వాత రోగుల్లో తీవ్రమైన అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అలసట …

కేటీఆర్ పిలుపు నిచ్చిన 10గంటల 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్టి…

రాష్ట్ర పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం10 గంటల 10 నిమిషాల కు దేవర్ కద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బూత్పురు మండల్ అన్నసాగర్ గ్రామం లోని ఎమ్మెల్యే స్వగృహంలో డెంగ్యూ దోమలు …

కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట

కేటీఆర్ ఫామ్ హౌస్ పై రేవంత్ రెడ్డి పిటిషన్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు టీఎస్ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళ్తే జువ్వాడలో ఉన్న …

తెలంగాణలో కొత్తగా 154 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో ఆదివారం కొత్తగా 154 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 132 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,650కి పెరిగింది. ఇవాళ కరోనాతో 14 మంది మృతిచెందారు.  తెలంగాణలో మొత్తం …

వీధిబాట పట్టనున్న రెస్టారెంట్లు.. ప్రముఖ కంపెనీల ప్లాన్

కోట్లాది రూపాయల బిజినెస్‌ జరిగే రెస్టారెంట్లు కరోనా దెబ్బకు కుదేలు మాల్స్‌లో కరోనా వ్యాప్తి అధికంగా జరిగే అవకాశాలు అక్కడ అద్దె చాలా‌ ఎక్కువ వీధుల్లో పెట్టాలని మెక్‌డొనాల్డ్స్‌, డిగస్టీబస్‌, లైట్‌ బైట్‌ ఫుడ్స్ యోచన కోట్లాది రూపాయల బిజినెస్‌ జరిగే రెస్టారెంట్లు …

కామాంధుడి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లైంగిక వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకవాగు గేట్‌ తండాకు చెందినపోలూరి రాజేశ్వరి అనే వివాహిత స్నానం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన బానోత్‌ మధు అనే యువకుడు వీడియో తీశాడు. …

error: Content is protected !!