September 26, 2021

Category: తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం..
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం..

నాగర్ కర్నూల్ జిల్లా మద్దిమడుగు దేవస్థానంను దర్శించుకొని మిర్యాలగూడ మండలం జెటావత్ తాండ గ్రామానికి చెందిన వారు ఆటోలో తిరుగు ప్రయాణం చేస్తుండగా మద్దిమడుగు సమీపంలో దేవరకొండ ఆర్టీసీ బస్సు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొని ముగ్గురు చందు నాయక్, పోలి, శ్రీను నాయక్ లు ఇద్దరు వ్యక్తులు ఒక మహిళ , అక్కడికి అక్కడే దుర్మాణం చెందగా మిగతా అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిలో చిన్న పిల్లలు, మహిళలు, ఉన్నారు వీరిని మెరుగైన వైద్యం […]

Read More
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…ఐదుగురు మృతి
తెలంగాణ

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…ఐదుగురు మృతి

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన వారుకూలీలుగాగుర్తించారు…పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది…

Read More
మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ వద్ద చిరుత కలకలం
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ వద్ద చిరుత కలకలం

మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె తండా వద్ద చిరుత కనిపించడంతో తండాకు చెందిన రైతులు పొలాల వైపు వెళ్ళడానికి జంకుతున్నారు. ఈ రోజు మధ్యాహ్న సమయంలో కారులో కొండపైకి వెళ్తున్న భక్తునికి రెండు చిరుత పులులు అడ్డం రావడంతో […]

Read More
యాంకర్ రష్మికి కరోనా పాజిటివ్..
తెలంగాణ, సినిమా

యాంకర్ రష్మికి కరోనా పాజిటివ్..

అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం   అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి  ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. తెలుగు రాష్ట్రాల్లో రష్మికి ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. తాజాగా రష్మి కరోనా బారిన పడింది. స్వ ల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ఆమె కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. టెస్ట్ రిపోర్టులో కరోనా […]

Read More
అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని  ప్రమాదం పై నాగార్జున
తెలంగాణ, సినిమా

అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం పై నాగార్జున

ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున స్పందించారు. ‘ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జ రి గిం దంటూ మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి. అయితే, అవి తప్పుడు వార్తలు.. బాధపడాల్సిన పనేం లేదు.. అంతా […]

Read More
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మంత్రి కేటీఆర్ హిమాయత్ సాగర్, హుసేన్ సాగర్ నీరు విడుదల..
తెలంగాణ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మంత్రి కేటీఆర్ హిమాయత్ సాగర్, హుసేన్ సాగర్ నీరు విడుదల..

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి మ్యాన్‌ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఇందులో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, […]

Read More
తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబ‌ర్ వ‌న్
తెలంగాణ

తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబ‌ర్ వ‌న్

తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశం లోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ  అన్నారు. ఆయన బుధవారం శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ  మాట్లాడుతూ “సీఎం కేసీఆర్ పోలీస్ శాఖను మరింత బలోపేతం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 450మంది కానిస్టే బుళ్ల కు మంత్రి అభినందనలు తెలిపారు. శిక్షణ పూర్తి […]

Read More
తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన మబ్బులు… నేటి సాయంత్రం నుంచి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన మబ్బులు… నేటి సాయంత్రం నుంచి భారీ వర్షాలు

బలపడిన అల్పపీడనం 48 గంటల పాటు వర్ష సూచన హెచ్చరించిన వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటం, ఇదే సమయంలో ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ ఉపరితల ఆవర్తన ద్రోణి విస్తరించడంతో తెలుగు రాష్ట్రాలను మబ్బులు క మ్మేశాయి.దీంతో నేటి సాయంత్రం నుంచి రానున్న 48 గంటల వరకూ పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి […]

Read More
వానాకాలం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. రైతులు తొందరపడొద్దు..ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ

వానాకాలం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. రైతులు తొందరపడొద్దు..ముఖ్యమంత్రి కేసీఆర్

మొత్తం 6 వేల కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొంటాం  రైతులు తాలు, పొల్లు లేని ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి   ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తాం వానాకాలంలో రైతులు సాగుచేసిన వరి, పత్తి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను కోరారు. ప్రగతి భవన్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటను కొనుగోలు […]

Read More
రాష్ట్రంలో శాంతిభ్రదతలపై నేడు సీఎం కేసీఆర్‌ సమావేశం
తెలంగాణ

రాష్ట్రంలో శాంతిభ్రదతలపై నేడు సీఎం కేసీఆర్‌ సమావేశం

రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు బుధవారం ఉదయం 11: 30గంటలకు ప్రగతి భవన్‌లో పోలీసు ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృ తంగా చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. హోంశాఖ, అటవీ శాఖ మంత్రులు మహ మూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ […]

Read More