September 26, 2021

Category: క్రైమ్

14 ఏళ్ల కూతురి తలనరికిన తండ్రి
క్రైమ్

14 ఏళ్ల కూతురి తలనరికిన తండ్రి

14 ఏళ్ల బాలిక పెళ్లికాకుండానే తల్లికావడం, సదరు వ్యక్తి పేరు చెప్పేందుకు నిరాకరించడంతో తన అన్న సహాయంతో ఆమె తండ్రి తలనరికి హత్య చేశాడు. ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిధౌలి ప్రాంతంలోని దుల్హా పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తల తెగిన బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని ఎస్పీ ఎస్‌ ఆనంద్‌ బుధవారం తెలిపారు. కేసు దర్యాప్తు సమయంలో బాలిక ఆరు నెలల గర్భవతి, పరువు హత్య […]

Read More
వాగులో బాలుడు గల్లంతు
క్రైమ్

వాగులో బాలుడు గల్లంతు

ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలంలోని మేడారంలో గల జంపన్న వాగులో రెడ్డిగూడెంకు చెందిన పల్లపు తరుణ్ అనే బాలుడు గల్లంతయ్యాడు. తరుణ్ గ్రామానికి చెందిన మరో ఇద్దరు బాలురతో కలిసి ముగ్గురు నార్లాపురంకు బయలుదేరారు. మార్గమధ్యలో వాగుపై ఉన్న బ్రడ్జి పైనుంచి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో తరుణ్, మరో బాలుడు లోలెవల్ కాజ్వేపై నుంచి వాగు దాటుతుండగా మరో బాలుడు జంట వంతెనల పైనుంచి వెళ్లాడు. కాగా, వాగు దాటుతుండగా వాగులో […]

Read More
రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుళ్ల మృతి
క్రైమ్

రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుళ్ల మృతి

రెండు బైకులు ఢీకొని మామ, అల్లుళ్లు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పటాన్‌చెరు మండలం చి న్న కంజర్ల వద్ద చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో పెద్దకంజర్ల గ్రా మానికి చెందిన మంగలి రాములు(55), కుమార్(32) ఇద్దరు మృతి చెందారు. బేగంపేటకి చెందిన మరో ఇద్దరు యువకులు వినోద్, జగదీష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read More
ప్రియునితో కలిసి కన్నకొడుకును చంపిన తల్లి
క్రైమ్

ప్రియునితో కలిసి కన్నకొడుకును చంపిన తల్లి

సభ్య సమాజం అసహ్యించుకునే పని చేసింది ఓ మహిళ. అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడన్న కారణంతో కన్న కొడుకు కడతేర్చింది ఓ తల్లి. తల్లి అనడానికే అనర్హురాలైన ఆ మహిళ పేరు ఉషా. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచి పల్లిలో ఈ దారుణం జరిగింది. ప్రియుని సహకారంతో కన్న కొడుకును చంపేసి.. ఏకంగా రాష్ట్ర సరిహద్దు దాటి మరీ ఖననం చేసి వచ్చిన ఉదంతం ఇది. స్థానికు లిచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిజం […]

Read More
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
క్రైమ్

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం సుద్దాల గ్రామం లో బుధవారం చోటు చేసుకుంది.మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలం కంసానపల్లి గ్రామానికి చెందిన తిరుపతి (35) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఎయిర్ టెల్ టవర్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం కురిసిన వర్షానికి పనుల నిమిత్తం వెళ్లగా.. తిరుపతి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని […]

Read More
కారు బాంబు పేలి 19 మంది మృతి..
క్రైమ్

కారు బాంబు పేలి 19 మంది మృతి..

కారు బాంబు పేలుడు ఘ‌ట‌న‌లో 19 మంది మృతిచెందారు.ఈ ఘటన ఉత్త‌ర సిరియాలో జరిగింది.  80 మంది గాయ‌ప‌డ్డారు.  అలెప్పొ ప్రావిన్సులో ఉన్న అల్ బాబ్ జిల్లా ప‌ట్ట‌ణంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  భారీ పేలుడు ప‌దార్థాలు ఉన్న ట్ర‌క్కును ఉగ్ర‌వాదులు పేల్చారు.  ఈ దాడి వెనుక‌ ఐపీజీ లేదా పీకేకే ఉగ్ర‌వాద గ్రూపు ఉండి ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. అల్ బాబ్ ప‌ట్ట‌ణంలో దాడి జ‌ర‌గ‌డం వారంలోనే ఇది రెండ‌వ‌సారి.  ఆదివారం చెక్ పాయింట్ వ‌ద్ద జ‌రిగిన […]

Read More
వైద్యుడి నిర్ల‌క్ష్యం.. త‌ల్లీబిడ్డ మృతి
క్రైమ్

వైద్యుడి నిర్ల‌క్ష్యం.. త‌ల్లీబిడ్డ మృతి

 ఓ వైద్యుడి నిర్ల‌క్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు, త‌ల్లి మృతి చెందారు. ఈ విషాద ఘ‌ట‌న ఢిల్లీకి స‌మీపం లోని నోయిడాలో సోమ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 27 ఏళ్ల ఓ మ‌హిళ‌కు నెల‌ లు నిండ‌డంతో పురిటి నొప్పులు వ‌చ్చాయి.  ప్ర‌స‌వం కోస‌మ‌ని ఆమె స్థానికంగా ఉన్న ఓ క్లినిక్‌కు వెళ్లిం ది. అక్క‌డ వైద్యుడు ఆమెకు ప్ర‌స‌వం చేశాడు. కానీ ప్ర‌స‌వ‌మైన కొద్ది క్ష‌ణాల్లోనే త‌ల్లీబిడ్డ ప్రాణాలు కోల్పో యారు. దీంతో […]

Read More
సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసును‌ చేధించిన‌ పోలీసులు
క్రైమ్

సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసును‌ చేధించిన‌ పోలీసులు

కృష్ణా జిల్లా విసన్నపేట ట్రిపుల్‌ మర్డర్‌ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులైన వెంకన్న, నాగమణి దంపతులతో పాటు వారి కొడుకును అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఆటోతో పాటు మారణాయుధాలు స్వా ధీనం చేసుకున్నారు. నిందితులు పశ్చిమగోదావరి జిల్లా చిలకలపూడికి చెందిన వారిగా గుర్తించారు. రెక్కీ నిర్వహించి హత్యలకు పాల్పడ్డాట్లు పోలీసులు తెలిపారు.విస్సన్నపేటలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ముగ్గురు చనిపోయారు. అయితే అది ప్రమాదం కాదు.. ట్రిపుల్ మర్డర్‌ అని పోలీసుల విచా రణలో తేలింది. […]

Read More
ఆన్‌లైన్‌లో పిల్లల అశ్లీల వీడియోలు.. 41 మంది అరెస్టు
క్రైమ్

ఆన్‌లైన్‌లో పిల్లల అశ్లీల వీడియోలు.. 41 మంది అరెస్టు

లాక్‌డౌన్ మధ్య కేరళలో పిల్లల అశ్లీల వీడియోలు, ఫొటోలను ఆన్‌లైన్‌లో ప్రసారం చేసినందుకు 41 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఐటీ అవగాహన ఉన్న యువకులు, ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో పనిచేసేవారు ఉన్నారు. కేరళ పోలీసులు సైబర్‌డోమ్ సహాయంతో ఆపరేషన్ పీ హంట్ 20.2 లో నిర్వహించిన హైటెక్ దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 362 ప్రదేశాలలో దాడులు నిర్వ హించి మొత్తం 268 కేసులు నమోదు చేశారు. ఈ ఆపరేషన్‌లో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, […]

Read More
కుటుంబ క‌ల‌హాల‌తో గృహిణి, ర్యాంకు రాలేద‌ని విద్యార్థి..
క్రైమ్

కుటుంబ క‌ల‌హాల‌తో గృహిణి, ర్యాంకు రాలేద‌ని విద్యార్థి..

రాష్ర్టంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న విషాద‌ల్లో ఇద్ద‌రు వ్య‌క్తులు మ‌ర‌ణించారు. మహబూబా బాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసు కుంది. ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని త‌నువు చాలించింది. మ‌రొక ఘ‌ట‌న‌లో జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం హస్నాబాద్‌కు చెందిన వెంకటేష్ అనే ఇంటర్ విద్యార్థి ఎంసెట్ లో మార్కులు రాలేద‌ని మ‌న‌స్తాపం చెందిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Read More