September 26, 2021

Category: బిజినెస్

ఈ నెలలో 14 రోజులు బ్యాంకుల మూసివేత… వివరాలివే
బిజినెస్

ఈ నెలలో 14 రోజులు బ్యాంకుల మూసివేత… వివరాలివే

పలు పర్వదినాలతో అక్టోబర్ సగం రోజులు మాత్రమే పనిచేయనున్న బ్యాంకులు ఏటీఎంలు పనిచేస్తాయన్న బ్యాంకులు అక్టోబర్ నెలలో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఈ నెలలో 31 రోజులు ఉండటం, రెండు శనివారాలు, ఆదివారాలతో పాటు దసరా, మిలాద్ ఉన్ నబీ, మహాత్మా గాంధీ జయంతి, సర్దార్ పటేల్ జయంతి, చెల్లమ్ తదితర సెలవులు కూడా ఉన్నాయి. దీంతో మొత్తం మీద దాదాపు సగం రోజుల పాటు మాత్రమే బ్యాం కులు తెరచుకుని ఉంటాయి.రిజర్వ్ […]

Read More
చాలా రోజుల తరువాత… రూ. 50 వేల దిగువకు 10 గ్రాముల బంగారం ధర
బిజినెస్

చాలా రోజుల తరువాత… రూ. 50 వేల దిగువకు 10 గ్రాముల బంగారం ధర

రూ. 405 తగ్గిన బంగారం ధర రూ. 49,976కు పది గ్రాముల ధర కిలో వెండి ధర రూ 59,323 బంగారం ధరల పతనం కొనసాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పది గ్రాముల బంగారం ధర చాలా రోజుల తరువాత రూ. 50 వేల దిగువకు వచ్చింది. అమెరికా డాలర్ బలపడుతూ రావడం, ఆరు వారాల గరిష్ఠానికి డాలర్ చేరడంతోనే బంగారం విక్రయానికే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అం చనా వేస్తున్నారు.ఎంసీఎక్స్ లో అక్టోబర్ […]

Read More
సెప్టెంబర్ 30 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులకు కొత్త నియమాలు
బిజినెస్

సెప్టెంబర్ 30 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులకు కొత్త నియమాలు

క్రెడిట్, డెబిట్ కార్డుల నిబంధనలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్పులు చేసింది. ఈ మార్పులు ఈ నెల 30 నుంచి అమల్లోకి వస్తాయి. డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించేవారు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులకు అంతర్జాతీయ లావాదేవీలు, ఆన్‌లైన్ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీలను నిలిపివేస్తారు. వినియోగదారుడు కోరుకున్న పక్షంలో  ప్రాధాన్యత నమోదు చేసుకోవాల్సి ఉంటుది. ఈ సేవ కోసం దరఖాస్తు […]

Read More
రెండేళ్ల వ‌ర‌కు మార‌టోరియం పొడిగింపు.. కేంద్రం
బిజినెస్

రెండేళ్ల వ‌ర‌కు మార‌టోరియం పొడిగింపు.. కేంద్రం

దేశంలో క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఆర్థిక కార్య‌క‌లాపాలు స్తంభించిన విష‌యం విదిత‌మే. ఈ ఏడాది మార్చి నుంచి ఆగష్టు వరకు మారటోరియం కొనసాగించారు. సెప్టెంబర్ నుంచి మారటోరియం ఎత్తివేయడంతో తిరిగి లోన్ల ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. కరోనా కారణంగా లక్షలాది మంది ఉపాధి, ఉద్యోగావకాశాలు కోల్పోయారు. తీసుకున్న లోన్లకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు తలెత్తాయి.ఈ క్ర‌మంలో మార‌టోరియం స‌మ‌యంలో వ‌డ్డీ మాఫీ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిగింది. రుణాల మార‌టోరియం రెండేళ్ల వ‌ర‌కు పొడిగించే […]

Read More
వాహనదారుల గుండెల్లో గుబులు.. ఢిల్లీలో పెట్రోలును దాటేసిన డీజిల్ ధర
బిజినెస్

వాహనదారుల గుండెల్లో గుబులు.. ఢిల్లీలో పెట్రోలును దాటేసిన డీజిల్ ధర

వరుసగా 19వ రోజూ పెరిగిన పెట్రో ధరలు ఢిల్లీలో రూ. 80 దాటిన లీటర్ డీజిల్ ధర గత 19 రోజుల్లో డీజిల్‌పై రూ.10.63, పెట్రోలుపై రూ.8.21 పెరుగుదల ప్రతి రోజు పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. చమురు సంస్థలు నేడు కూడా ధరలు పెంచాయి. డీజిల్‌పై 14 పైసలు, పెట్రోలుపై 16 పైసలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. పెట్రో ధరలు పెరగడం వరుసగా ఇది 19వ రోజు. తాజా పెంపుతో దేశ రాజధాని […]

Read More
లాక్ డౌన్ నేపథ్యంలో వడ్డీ సగానికి సగం తగ్గిస్తూ చిన్నవ్యాపారులకు కేంద్రం ఊరట
బిజినెస్

లాక్ డౌన్ నేపథ్యంలో వడ్డీ సగానికి సగం తగ్గిస్తూ చిన్నవ్యాపారులకు కేంద్రం ఊరట

నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ మండలి భేటీ రిటర్న్ ల దాఖలు ఆలస్యమైతే చెల్లించాల్సిన వడ్డీ తగ్గింపు 18 శాతం నుంచి 9 శాతానికి తగ్గింపు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ మండలి సమావేశం అయింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిటర్న్ ల దాఖలు ఆలస్యమైతే చెల్లించాల్సిన వడ్డీ సగానికి తగ్గిస్తూ జీఎస్టీ మండలి చిన్న వ్యాపారులకు ఊరట కలిగించింది. దీనిపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వడ్డీని 18 నుంచి 9 […]

Read More
ఈ దుస్తులు ధరిస్తే 30 నిమిషాల్లోనే కరోనా ఖతమవుతుందట
బిజినెస్

ఈ దుస్తులు ధరిస్తే 30 నిమిషాల్లోనే కరోనా ఖతమవుతుందట

సింగపూర్ సంస్థతో డోనియర్ ఒప్పందం ఆస్ట్రేలియా సంస్థ నుంచి నిర్దారణ వైరస్ ను అడ్డుకుంటుందన్న డోనియర్ ఎండీ కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు పలు కంపెనీలు, పలు రకాల వినూత్న ఉత్పత్తులను తయారు చేసే పనిలో నిమగ్నమైన వేళ, తాజాగా, యాంటీ వైరల్ దుస్తులు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. స్విట్జర్లాండ్ కు చెందిన హీక్యూతో ఒప్పందం పెట్టుకున్న ముంబైకి చెందిన డోనియర్ ఇండస్ట్రీస్ ఈ తరహా దుస్తులను భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. […]

Read More
వడ్డీరేట్లను తగ్గించిన ప్రముఖ బ్యాంక్‌
బిజినెస్

వడ్డీరేట్లను తగ్గించిన ప్రముఖ బ్యాంక్‌

ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్‌.. రెపో రేటుతో అనుసంధనమైన రుణాలపై వడ్డీరేటును 40 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ రేటు 6.90 శాతానికి దిగొచ్చింది. అంతకుముందు ఇది 7.30 శాతంగా ఉన్నది. మరోవైపు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 20 బేసిస్‌ పాయింట్లు కుదించింది. తగ్గిన వడ్డీరేట్లు నేటి నుంచి అమలులోకి రానున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంక్‌ తీసుకున్న తాజా  నిర్ణయంతో రిటైల్‌ రుణాలు (గృహ, ఎడ్యుకేషన్‌, వాహన), ఎంఎస్‌ఎంఈ […]

Read More
బిజినెస్

ప్రతి 10 స్టార్టప్ కంపెనీల్లో 9 విలవిల్లాడుతున్నాయి: నాస్కామ్

స్టార్టప్ లపై నెల రోజుల పాటు సర్వే నిర్వహించిన నాస్కామ్ మూతపడ్డ 30 నుంచి 40 శాతం కంపెనీలు దారుణంగా దెబ్బతిన్న ట్రావెల్, ట్రాన్స్ పోర్ట్ స్టార్టప్ లు భారతీయ స్టార్టప్ రంగంపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. ఇండియాలో ప్రతి 10 స్టార్టప్ కంపెనీల్లో 9 సంస్థలు విలవిల్లాడుతున్నాయని ఐటీ ట్రేడ్ బాడీ ‘నాస్కామ్’ తెలిపింది. స్టార్టప్ లపై నాస్కామ్ నెల రోజుల పాటు సర్వే నిర్వహించింది. దాదాపు 30 నుంచి 40 శాతం […]

Read More
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

అమ్మకాలకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు 167 పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్ 56 పాయింట్లు పెరిగిన నిఫ్టీ దేశీ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం వరకు మంచి లాభాల్లోనే సూచీలు కొనసాగుతున్న సమయంలో… ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో అప్పటి వరకు ఉన్న లాభాలను సూచీలు కొంతమేర కోల్పోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 167 పాయింట్ల లాభంతో 30,196 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 8,879 వద్ద స్థిరపడింది.బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ […]

Read More