September 26, 2021

Category: సినిమా

యాంకర్ రష్మికి కరోనా పాజిటివ్..
తెలంగాణ, సినిమా

యాంకర్ రష్మికి కరోనా పాజిటివ్..

అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం   అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి  ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. తెలుగు రాష్ట్రాల్లో రష్మికి ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. తాజాగా రష్మి కరోనా బారిన పడింది. స్వ ల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ఆమె కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. టెస్ట్ రిపోర్టులో కరోనా […]

Read More
అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని  ప్రమాదం పై నాగార్జున
తెలంగాణ, సినిమా

అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం పై నాగార్జున

ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున స్పందించారు. ‘ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జ రి గిం దంటూ మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి. అయితే, అవి తప్పుడు వార్తలు.. బాధపడాల్సిన పనేం లేదు.. అంతా […]

Read More
‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి బ్రేకప్ సాంగ్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి..
సినిమా

‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి బ్రేకప్ సాంగ్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి..

సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా  ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. సాయితేజ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘అమృత’  పాటను వి డుదల చేశారు. సాయి తేజ్ కు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే […]

Read More
దసరా తర్వాత రంగంలోకి ‘వకీల్ సాబ్’
సినిమా

దసరా తర్వాత రంగంలోకి ‘వకీల్ సాబ్’

ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్   సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు   లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు నెలల తర్వాత ఒక్కొక్కటీ మళ్లీ మొదలవుతున్నాయి. ఇప్పటికే కొందరు హైదరాబాదులో షూటింగ్ చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రం యూనిట్ అయితే, ఇటలీకి వెళ్లి మరీ ప్రస్తుతం షూ టింగ్ చేస్తోంది.అలాగే, […]

Read More
‘ఎఫ్3’లో సునీల్ ఎంట్రీ మరింత ఫన్
సినిమా

‘ఎఫ్3’లో సునీల్ ఎంట్రీ మరింత ఫన్

ఎఫ్‌3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్‌ నుంచి స్టార్ కమెడియన్‌గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా అయ్యారు. మొదట్లో రెండు మూడు హిట్లు సాధించినా ఆ తర్వాత కథల ఎంపికలో అయోమయానికి గురికావడంతో వరుస ప్లాఫులు ఎదురయ్యాయి. దీంతో ఆయనతో హీరోగా అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో మళ్లీ కమెడియన్‌గా యూటర్న్ […]

Read More
కొవిడ్‌-19 నేపథ్యంలో.. దివ్యాంగుల కోసం డ్యాన్స్‌ షో  కార్యక్రమం ప్రారంభిస్తోన్న రామ్‌చరణ్‌, ఉపాసన
సినిమా

కొవిడ్‌-19 నేపథ్యంలో.. దివ్యాంగుల కోసం డ్యాన్స్‌ షో కార్యక్రమం ప్రారంభిస్తోన్న రామ్‌చరణ్‌, ఉపాసన

కొవిడ్‌-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన‌ కలిసి ఆన్‌లైన్‌ డ్యాన్స్‌ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా నిరాశ చెందుతున్న ప్రజల్లో చైతన్యం నింపాలని వారు భావిస్తున్నారు. దివ్యాంగులు తమ జీవితంలో ఎదుర్కొన్న ఛా లెంజ్‌లను ఎలా అధిగమించారు? వారు తమ ఆశయాలను ఎలా సాధించారు? అన్న స్ఫూర్తిదాయక వి షయాలను […]

Read More
సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి  పద్మినీ ప్రియదర్శిని పుట్టి నరోజు వేడుక
సినిమా

సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టి నరోజు వేడుక

సుధీర్‌ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి  పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్‌ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్‌ చేసింది. కేక్‌ కటింగ్ అయి పోయిన తర్వాత వారంతా కలిసి డైనింగ్‌ టేబుల్‌ వద్ద కూర్చొని, ముచ్చట్లు చెప్పుకుంటూ కడుపునిండా భోజనం చేశారు. చివరకు కృష్ణకు టాటా చెప్పి కారులో పంపించేశారు ఇందుకు […]

Read More
రీమేక్ లో పవన్ కల్యాణ్,రానా
సినిమా

రీమేక్ లో పవన్ కల్యాణ్,రానా

టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాల జోరు  ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్   ఆసక్తి చూపుతున్న పవన్ కల్యాణ్ మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి ఇటీవలి కాలంలో మన టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు కూడా వస్తున్నాయి. మంచి కథ దొరికి.. అందులోని పాత్రలు తమకు నచ్చితే కనుక ఇలాంటి సినిమాలు చేయడానికి మన హీరోలు ఎటువంటి సంకోచం లేకుండా ముందుకొస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి ‘ఆర్ఆ ర్ఆర్’ […]

Read More
తారక్, రాంచరణ్ ల మధ్య ట్వీట్ల సంభాషణ
సినిమా

తారక్, రాంచరణ్ ల మధ్య ట్వీట్ల సంభాషణ

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది నిజమవుతోందన్న చరణ్ వెయిట్ చేయలేకపోతున్నానన్న తారక్ తారక్, రాంచరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్ చాలా కాలం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియోను ఈ నెల 22న విడుదల చే యబో తు న్నట్టు దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఈ విషయాన్ని చరణ్ కూడా తన సోషల్ మీడియా ద్వారా వెల్ల డించాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ షూటింగ్ లో […]

Read More
పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించిన హీరోయిన్ కాజల్..
సినిమా

పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించిన హీరోయిన్ కాజల్..

ఈ నెల 30న నా పెళ్లి ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నాను వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుంది కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా థ్రిల్‌గా ఉంది హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పెళ్లి గురించి ప్రకటన చేసింది. ఆమె ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబోతోందని వార్తలు వచ్చిన తెలిసిందే. ఈ విషయంపై ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చేస్తూ ట్వీట్టర్‌లో ప్రకటన చేసింది’నేను ఈ నెల 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం […]

Read More