September 26, 2021

Category: స్టోరీ

స్మోకింగ్ అలవాటుతో కరోనా బారిన పడే యువత సంఖ్య రెట్టింపు, స్టడీ
స్టోరీ

స్మోకింగ్ అలవాటుతో కరోనా బారిన పడే యువత సంఖ్య రెట్టింపు, స్టడీ

స్మోకింగ్ అలవాటు ఉన్న యువతకు కరోనా ముప్పు పొంచి ఉందా.. ధూమపానం చేసే యువకులకు ఎక్కువగా కోవిడ్ సోకుతుందా.. స్మోకింగ్ కారణంగా కరోనా బారిన పడే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్య రెట్టింపు కానుందా.. తాజా అధ్యయనం అవుననే అంటోంది. స్మోకింగ్ కారణంగా కరోనా బారిన పడుతున్న యువకుల సంఖ్య డబుల్ అవుతున్నట్టు అధ్యయనంలో తేలింది. శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫో ర్నియా యూనివర్సీటికి చెందిన పరిశోధకులు 8వేల 405 మందిపై పరిశోధన జరిపారు. వారంతా 18 నుంచి 25 […]

Read More
60వేల ఏళ్ల నుంచే మానవునిలో కరోనా వైరస్‌ మూలం
స్టోరీ

60వేల ఏళ్ల నుంచే మానవునిలో కరోనా వైరస్‌ మూలం

కరోనా మహమ్మారి ప్రపంచంలోని పనితీరునే మార్చేసింది. అన్ని దేశాలను అతలాకుతలం చేసి, నిశ్చ లస్థితికి తీసుకువచ్చిన వ్యాధి ఇదే. అయితే, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ వ్యాధి రావడాని కిగల కచ్చితమైన కారణాన్ని ఇప్పటివరకూ ఏ వైద్యుడుగానీ, శాస్త్రవేత్తగానీ కనుగొనలే దు.కాగా, న్యూజెర్సీలోని ప్రిన్‌స్టన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఓ విస్తుగొలుపే విషయాన్ని వెల్లడించారు. కొవిడ్‌-19కు లింక్‌ ఉన్న డీఎన్‌ఏ భూమిపై 60వేల ఏళ్లకు ముందున్న నియాండెర్తల్‌ మానవుల నుంచి మనలో కొనసాగుతున్నట్లు వారి అధ్యయనంలో తేలింది. అయితే, ఈ […]

Read More
సేంద్రియ సాగుతో..కాటన్‌ దొరలే
స్టోరీ

సేంద్రియ సాగుతో..కాటన్‌ దొరలే

పత్తి సాగుకు అధిక మొత్తంలో పెట్టుబడి అవసరం అవుతుంది. ఒకవేళ దిగుబడి తగ్గితే, ఆ ప్రభావం రైతును ఆర్థికంగా కుంగదీస్తుంది. పెట్టుబడి ఖర్చు తగ్గించుకుంటేనే.. తెల్ల బంగారంగా ఖ్యాతిపొందిన పత్తి, రైతుపాలిట బంగారమవుతుంది. అలా పత్తిలో పెట్టుబడిని తగ్గించే ఏకైక మార్గం.. సేంద్రియ సాగు. ఈ విధానంతో రైతుకు పెట్టుబడి తగ్గడంతోపాటు ఆదాయం పెరుగుతుంది. దీనికి తోడు సేంద్రియ పద్ధతిలో పండించిన పంటకు మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉన్నది. దీంతో మార్కెటింగ్‌కు కూడా ఇబ్బంది లేదు. సేంద్రియ […]

Read More
రోహిణీ కార్తె అంటే ఇదేనా..ఠారెత్తిస్తోంది
స్టోరీ

రోహిణీ కార్తె అంటే ఇదేనా..ఠారెత్తిస్తోంది

రోహిణీ కార్తె వచ్చింది అంటే ఎండలకు రోళ్లు పగులుతాయి అంటారు. అటువంటి రోహిణీ కార్తె మొదలైంది. అయితే రోహిణీ కార్తెకు ముందుగానే వారం రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉమ్‌పన్ తుపాను కారణంగా సముద్రం నుంచి వచ్చే వేడి గాలులకు ఉష్ణోగ్రతలు తోడై జనాలను మాడ్చేసే ఎండలు కాస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు భగభగ మండుతూ తన ప్రచండ రూపం ప్రదర్శిస్తున్నాడు. గతంలో మే నెలలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా నమోదవుతున్నాయి. […]

Read More
దేశంలోని సగానికిపైగా మరణాలకు కరోనా కారణం కాదు: రష్యా
ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యం, ఇంటర్నేషనల్, క్రీడలు, క్రైమ్, చదువు, తెలంగాణ, నేషనల్, బిజినెస్, భక్తి, రాజకీయం, సినిమా, స్టోరీ

దేశంలోని సగానికిపైగా మరణాలకు కరోనా కారణం కాదు: రష్యా

కరోనా కేసుల్లో మూడో స్థానానికి రష్యా మరణాలను దాచిపెడుతోందన్న విమర్శలు గుండెపోటు, లుకేమియా కారణంగా 60 శాతం మరణాలు రష్యాలో సంభవిస్తున్న మరణాలన్నింటికీ కరోనా వైరస్ కారణం కాదని ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. దాదాపు 60 శాతం మరణాలకు గుండెపోటు, లుకేమియా వంటి ఇతర ప్రాణాంతక వ్యాధులే కారణమని పేర్కొంది. కరోనా కోరల్లో చిక్కుకున్న రష్యాలో ఇప్పుడు కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిన్నమొన్నటి వరకు తొలి పది స్థానాల్లో కనిపించని రష్యా ఇప్పుడు […]

Read More