• Abhi9news,Hyderbad
  • July 13, 2020

తెలంగాణలో 1550 కరోనా కేసులు

రాష్ట్రంలో సోమవారం 1,550 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 926 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 36,221 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో …

మహబూబ్ నగర్ జిలాల్లో అర్హులైన వారందరికీ రేషన్ కార్డు లు మంజూరు చెయ్యాలి – జనసేన పార్టీ జిల్లా నాయకుడు ఎం.డి అష్రఫ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా లో జనసేన పార్టీ పార్లమెంటరి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎం.డి అష్రఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని …

కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏది.. మంత్రి కేటీఆర్‌

కరోనా నివారణ అనేది కేవలం ప్రభుత్వ సంబంధమైన విషయం కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరోనా విషయంలోనూ విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏదో చెప్పాలని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. కరోనా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉన్నదని, …

డబ్బు కోసం 22ఏళ్ల అమ్మాయిపై శానిటైజర్ పోసి… లైటర్ తో కాల్చిన ప్రియుడు

చండీగర్ లో చేదు ఘటన చోటుచేసుకుంది. Shillong కు చెందిన 22 ఏళ్ల అమ్మాయి పై ప్రియుడు శానిటైజర్ ఉపయోగించి కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. అతనికి రూ. 2000 ఇవ్వడానికి ఒప్పు కోలేదని ఇలా చేసాడు. అనంతరం విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని …

మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న మంత్రులు కేటీఆర్,శ్రీనివాస్ గౌడ్,ఈటల రాజేందర్ పర్యటన

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మెడికల్ కాలేజీ భవనాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ఈటల రాజేందర్ , V. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎకో టూరిజం పార్క్ 2087 ఎకరాల్లో ఉన్న KCR ఎకో అర్బన్ పార్క్ ను …

చరిత్ర సృష్టిస్తున్న డీజిల్ ధరలు.. తొలిసారిగా రూ.81ను దాటేసింది

దేశంలో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంలో చరిత్ర సృష్టిస్తున్నాయి. డీజిల్ ధర తొలిసారిగా రూ .81ను దాటింది. సోమవారం, డీజిల్ ధర లీటరుకు 11 పైసలు పెరిగగా.. ఢిల్లీలో డీజిల్ ధర 81.05 రూపాయలకు చేరుకుంది. అయితే, పెట్రోల్ ధరలలో ఎటువంటి …

పాలమూరుకు కార్పొరేట్‌ వైద్యం

50 ఎకరాల విస్తీర్ణం 450 కోట్ల వ్యయం స్వరాష్ట్రంలో తొలి వైద్యకళాశాల ఉస్మానియా, గాంధీ తరహాలో నిర్వహణ మహబూబ్‌నగర్‌లో సొంత ప్రాంగణంలో నిర్మాణం ప్రకటించిన రెండున్నర ఏండ్లలో అందుబాటులోకి మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా నేడు ప్రారంభం వెయ్యి పడకల అత్యాధునిక హాస్పిటల్‌కూ …

తెలంగాణలో కొత్తగా 1,269 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,269 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,671కు చేరింది. ఇవాళ ఒక్కరోజే ఎనిమిది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఆదివారం రోజున ఆస్పత్రుల నుంచి 1,563 మంది కోలుకోని డిశ్చార్జ్‌ …

లీఫ్ట్‌ ఇచ్చిన మహిళకు కానిస్టేబుల్‌ వేధింపులు

కారులో లిఫ్టు ఇచ్చిన పాపానికి ఓ మహిళను కానిస్టేబుల్‌ వేధిస్తున్నఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేష న్‌ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీనగర్‌ కాలనీలో కారులో వెళ్తున్న ఓ మహిళను పట్టణానికి చెందిన కాని స్టేబుల్‌ వీరబాబు తనను సీఎం క్యాంపు ఆఫీస్‌ వరకు డ్రాప్‌ …

కరెంట్‌షాక్‌కు గురైన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చుకోని వైనం

హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. విద్యుదాఘాతానికి గురైన వ్యక్తికి వైద్యులు చికిత్సను నిరాకరించారు. కరోనా రో గి అనే భయంతో ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో భాదిత భవన నిర్మాణ కార్మికుడు నరేందర్‌(40) …

శ్రీలంకలో ఆసియా క్రికెట్‌ కప్‌

కరోనా నుంచి ప్రపంచం కోలుకుని సాధారణ పరిస్థితులు ఏర్పడితే ఈ ఏడాది ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నీ శ్రీలంకలో జరగనుంది. సెప్టెంబరులో ఈ టోర్నీని నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేశారు. అయితే, ఈసారి ఆసియా కప్‌ నిర్వహణ హక్కులు పాకిస్తాన్‌కు ఉన్నాయి. …

ఆ రెండు దేశాల్లో టీమ్‌ఇండియా పర్యటన రద్దు

కరోనా మహమ్మారి వల్ల క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యంకాకపోవడంతో షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లను బీసీసీఐ రద్దు చేస్తున్నది. తాజాగా జింబాబ్వే పర్యటనను కూడా రద్దు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. భారత క్రికెట్‌ జట్టు ఆగస్టు 22 నుంచి జింబాబ్వేలో పర్యటించాల్సి …

ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకోబోతున్నాం.. సిద్ధంగా ఉండండి.. గంగూలీ

టీ20 ప్రపంచకప్ నిర్వహణపై నిర్ణయం తీసుకోలేకపోతున్న ఐసీసీ అదే సమయంలో ఐపీఎల్ నిర్వహించాలని యోచన అన్ని రాష్ట్రాల బోర్డులకు లేఖ రాసిన గంగూలీ కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా …

ఆగస్టులో శ్రీలంక పర్యటనకు టీమ్​ఇండియా

 ఆగస్టులో శ్రీలంక పర్యటనతో టీమ్​ఇండియా అంతర్జాతీయ క్రికెట్​ను పునఃప్రారంభించనున్నట్టు సమాచారం. కరోనా కారణంగా క్రికెట్ పోటీలన్నీ నిలిచిపోగా.. లంకతో పోరుతో కోహ్లీసేన మళ్లీ మైదానంలో తలపడే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్యటన కోసం శ్రీలంక క్రికెట్​ బోర్డు(ఎస్​ఎల్​సీ)కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని …

దేశంలోని సగానికిపైగా మరణాలకు కరోనా కారణం కాదు: రష్యా

కరోనా కేసుల్లో మూడో స్థానానికి రష్యా మరణాలను దాచిపెడుతోందన్న విమర్శలు గుండెపోటు, లుకేమియా కారణంగా 60 శాతం మరణాలు రష్యాలో సంభవిస్తున్న మరణాలన్నింటికీ కరోనా వైరస్ కారణం కాదని ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. దాదాపు 60 శాతం మరణాలకు గుండెపోటు, లుకేమియా …

రోహిత్ మాట‌లు.. ప‌చ్చి అబ‌ద్ధాలు

 పేస‌ర్ల‌ను ఎదుర్కునేందుకు తాను భ‌య‌ప‌డుతాన‌ని రోహిత్ శ‌ర్మ చెప్పిన మాట‌లు అబ‌ద్ధాల‌ని అత‌డి స‌హ‌చ‌రుడు శిఖ‌ర్ ధ‌వ‌న్ పేర్కొన్నాడు. ఇటీవ‌ల ఆసీస్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌తో జ‌రిపిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో రోహిత్ మాట్లాడుతూ.. `శిఖ‌ర్ ఒక ఇడియ‌ట్‌. పేస‌ర్ల‌ను ఎదుర్కునేందుకు భ‌య‌ప‌డ‌తాడు. ముఖ్యంగా …

ధోనీ ద‌మ్మున్న నాయ‌కుడు: డుప్లెసిస్‌

 టీమ్ఇండియా మాజీ  కెప్టెన్ మ‌హేంద్రసింగ్ ధోనీ ద‌మ్మున్న నాయ‌కుడ‌ని.. అత‌డు ఫీల్డ్‌లో అనూహ్యంగా తీసుకునే నిర్ణ‌యాలే అత‌డి విజ‌య ర‌హ‌స్యాల‌ని ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంచైజీ త‌ర‌ఫున ధోనీ సార‌థ్యంలో …

error: Content is protected !!