• Abhi9news,Hyderbad
  • July 13, 2020

తెలంగాణలో 1550 కరోనా కేసులు

రాష్ట్రంలో సోమవారం 1,550 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 926 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 36,221 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో …

మహబూబ్ నగర్ జిలాల్లో అర్హులైన వారందరికీ రేషన్ కార్డు లు మంజూరు చెయ్యాలి – జనసేన పార్టీ జిల్లా నాయకుడు ఎం.డి అష్రఫ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా లో జనసేన పార్టీ పార్లమెంటరి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎం.డి అష్రఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని …

కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏది.. మంత్రి కేటీఆర్‌

కరోనా నివారణ అనేది కేవలం ప్రభుత్వ సంబంధమైన విషయం కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరోనా విషయంలోనూ విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏదో చెప్పాలని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. కరోనా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉన్నదని, …

డబ్బు కోసం 22ఏళ్ల అమ్మాయిపై శానిటైజర్ పోసి… లైటర్ తో కాల్చిన ప్రియుడు

చండీగర్ లో చేదు ఘటన చోటుచేసుకుంది. Shillong కు చెందిన 22 ఏళ్ల అమ్మాయి పై ప్రియుడు శానిటైజర్ ఉపయోగించి కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. అతనికి రూ. 2000 ఇవ్వడానికి ఒప్పు కోలేదని ఇలా చేసాడు. అనంతరం విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని …

మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న మంత్రులు కేటీఆర్,శ్రీనివాస్ గౌడ్,ఈటల రాజేందర్ పర్యటన

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మెడికల్ కాలేజీ భవనాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ఈటల రాజేందర్ , V. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎకో టూరిజం పార్క్ 2087 ఎకరాల్లో ఉన్న KCR ఎకో అర్బన్ పార్క్ ను …

చరిత్ర సృష్టిస్తున్న డీజిల్ ధరలు.. తొలిసారిగా రూ.81ను దాటేసింది

దేశంలో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంలో చరిత్ర సృష్టిస్తున్నాయి. డీజిల్ ధర తొలిసారిగా రూ .81ను దాటింది. సోమవారం, డీజిల్ ధర లీటరుకు 11 పైసలు పెరిగగా.. ఢిల్లీలో డీజిల్ ధర 81.05 రూపాయలకు చేరుకుంది. అయితే, పెట్రోల్ ధరలలో ఎటువంటి …

పాలమూరుకు కార్పొరేట్‌ వైద్యం

50 ఎకరాల విస్తీర్ణం 450 కోట్ల వ్యయం స్వరాష్ట్రంలో తొలి వైద్యకళాశాల ఉస్మానియా, గాంధీ తరహాలో నిర్వహణ మహబూబ్‌నగర్‌లో సొంత ప్రాంగణంలో నిర్మాణం ప్రకటించిన రెండున్నర ఏండ్లలో అందుబాటులోకి మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా నేడు ప్రారంభం వెయ్యి పడకల అత్యాధునిక హాస్పిటల్‌కూ …

తెలంగాణలో కొత్తగా 1,269 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,269 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,671కు చేరింది. ఇవాళ ఒక్కరోజే ఎనిమిది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఆదివారం రోజున ఆస్పత్రుల నుంచి 1,563 మంది కోలుకోని డిశ్చార్జ్‌ …

లీఫ్ట్‌ ఇచ్చిన మహిళకు కానిస్టేబుల్‌ వేధింపులు

కారులో లిఫ్టు ఇచ్చిన పాపానికి ఓ మహిళను కానిస్టేబుల్‌ వేధిస్తున్నఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేష న్‌ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీనగర్‌ కాలనీలో కారులో వెళ్తున్న ఓ మహిళను పట్టణానికి చెందిన కాని స్టేబుల్‌ వీరబాబు తనను సీఎం క్యాంపు ఆఫీస్‌ వరకు డ్రాప్‌ …

కరెంట్‌షాక్‌కు గురైన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చుకోని వైనం

హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. విద్యుదాఘాతానికి గురైన వ్యక్తికి వైద్యులు చికిత్సను నిరాకరించారు. కరోనా రో గి అనే భయంతో ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో భాదిత భవన నిర్మాణ కార్మికుడు నరేందర్‌(40) …

దేశంలో అదుపులోనే క‌రోనా.. కానీ నిర్ల‌క్ష్యం పెరుగుతున్న‌ది.. ప‌్ర‌ధాని మోదీ

ప్ర‌ధాని మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. క‌రోనాపై పోరాటం చేస్తూ చేస్తూ అన్‌లాక్‌-2 ద‌శ‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.  వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల‌ జ‌లుబు, జ్వ‌రం వ‌చ్చే మాసంలోకి కూడా ఎంట‌ర్ అయ్యామ‌న్నారు.  ఇలాంటి సంద‌ర్భంలో దేశ ప్ర‌జ‌ల‌కు తాను …

100 అడుగులు వేసి క‌రోనా ఉందో లేదో తెలుసుకోవ‌చ్చు

ఇప్పుడు ప్ర‌తిఒక్క‌రినీ ప‌ట్టి పీడిస్తున్నది క‌రోనా. ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్ల‌క‌పోయినా కొవిడ్‌-19 వైర‌స్ సోకుతుంది. ఏవైనా ల‌క్ష‌ణాలు క‌నిపించినా హాస్పిట‌ల్‌కు వెళ్లి టెస్ట్ చేయించుకోవ‌డానికి భ‌య‌మేస్తుంది. అందుక‌ని ఇంట్లోనే  ఉండి క‌రోనా టెస్ట్ చేసుకోవ‌డానికి ర‌క‌ర‌కాల స‌ల‌హాలిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ టెస్ట్ …

80 కోట్ల మందికి ఉచిత రేషన్‌.. దీపావళి వరకు గరీబ్‌ కల్యాణ్‌ యోజన

దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేం ద్రమోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య పథకాల్లో ఒకటైన గరీబ్‌ కల్యాణ్‌ యోజనను న వంబరు నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం …

పాడి పరిశ్రమతో ఉజ్వల భవిష్యత్తు .. మంత్రి శ్రీనివాస్ గౌడ్

గోపాల మిత్రలో జిల్లా దేశంలోనే  ప్రథమ స్థానంలో ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నా రు. లైవ్ స్టాక్ ఏజెన్సీలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు …

రెండు లారీలు ఢీ.. ఓ డ్రైవర్ సజీవదహనం

మంగళవారం ఉదయం తాడిపత్రి సమీపంలోని కడప రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఓ లారీ డ్రైవర్‌ సజీవదహనమయ్యాడు. తాడిపత్రి నుంచి వరిపొట్టు లోడుతో వెళ్తున్న లారీ, కడప నుంచి బొగ్గు లోడ్‌తో తాడిపత్రి వైపు వస్తున్న మరో …

చనిపోయిన వ్యక్తికి కరోనా.. ఊరంతా క్వారంటైన్..

కరోనా పేరు చెపితే చాలు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడుతోంది. తొలుత పట్టణాలకే పరిమితమైన కరోనా కేసులు మెల్లమెల్లగా గ్రామాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా యాదాద్రి జిల్లా బొమ్మల రామారారంలో ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ యువకుడు చనిపోయిన …

తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు కరోనా పాజిటీవ్

కరోనా వైరస్‌ సామాన్య జనాలనే కాదు ప్రజాప్రతినిధులు, అధికారులనూ గడగడలాడిస్తుంది. ఇప్పటికే హోం శాఖమంత్రి మహమూద్‌అలీ, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్‌కు చెంది న ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌లకు పాజిటీవ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా తెలంగాణ శాసన సభ డిప్యూటీ …

ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లిన సంఘటన గజ్వేల్‌ నియోజకవర్గం హైదరాబాద్‌-రామగుండం రాజీవ్‌నగర్‌ రహదారిపై ప్రజ్ఞాపూర్‌ వద్ద శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రజ్ఞాపూర్‌ వద్ద ఉన్న ఇండియా వన్‌ ఏటీఎంను ఏకంగా గడ్డపారతో తొవ్వి దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఏటీఎం …

1999 వరకూ అన్ని యుద్ధాలను మనం గెలిచాం… ఇప్పుడు మీ సత్తా చాటండి.. అమరీందర్ సింగ్

భారత్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం చైనా కంపెనీల విరాళాలు వెనక్కు ఇచ్చేయండి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, 1999 వరకూ జరిగిన అన్ని యుద్ధాల్లోనూ మనం గెలిచామని, ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వంతు వచ్చిందని, …

అనంత్ నాగ్‌లో ఎన్‌కౌంటర్.. ఐదేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదుల హతం

వఘామా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ ఈ నెలలో ఇప్పటి వరకు 36 మంది ఉగ్రవాదుల హతం ఏడాది 116 మందిని హతమార్చిన సైన్యం జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా, వఘామా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌం టర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు …

error: Content is protected !!