• Abhi9news,Hyderbad
  • July 14, 2020

తెలంగాణలో 1550 కరోనా కేసులు

రాష్ట్రంలో సోమవారం 1,550 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 926 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 36,221 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో …

మహబూబ్ నగర్ జిలాల్లో అర్హులైన వారందరికీ రేషన్ కార్డు లు మంజూరు చెయ్యాలి – జనసేన పార్టీ జిల్లా నాయకుడు ఎం.డి అష్రఫ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా లో జనసేన పార్టీ పార్లమెంటరి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎం.డి అష్రఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని …

కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏది.. మంత్రి కేటీఆర్‌

కరోనా నివారణ అనేది కేవలం ప్రభుత్వ సంబంధమైన విషయం కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరోనా విషయంలోనూ విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏదో చెప్పాలని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. కరోనా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉన్నదని, …

డబ్బు కోసం 22ఏళ్ల అమ్మాయిపై శానిటైజర్ పోసి… లైటర్ తో కాల్చిన ప్రియుడు

చండీగర్ లో చేదు ఘటన చోటుచేసుకుంది. Shillong కు చెందిన 22 ఏళ్ల అమ్మాయి పై ప్రియుడు శానిటైజర్ ఉపయోగించి కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. అతనికి రూ. 2000 ఇవ్వడానికి ఒప్పు కోలేదని ఇలా చేసాడు. అనంతరం విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని …

మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న మంత్రులు కేటీఆర్,శ్రీనివాస్ గౌడ్,ఈటల రాజేందర్ పర్యటన

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మెడికల్ కాలేజీ భవనాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ఈటల రాజేందర్ , V. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎకో టూరిజం పార్క్ 2087 ఎకరాల్లో ఉన్న KCR ఎకో అర్బన్ పార్క్ ను …

చరిత్ర సృష్టిస్తున్న డీజిల్ ధరలు.. తొలిసారిగా రూ.81ను దాటేసింది

దేశంలో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంలో చరిత్ర సృష్టిస్తున్నాయి. డీజిల్ ధర తొలిసారిగా రూ .81ను దాటింది. సోమవారం, డీజిల్ ధర లీటరుకు 11 పైసలు పెరిగగా.. ఢిల్లీలో డీజిల్ ధర 81.05 రూపాయలకు చేరుకుంది. అయితే, పెట్రోల్ ధరలలో ఎటువంటి …

పాలమూరుకు కార్పొరేట్‌ వైద్యం

50 ఎకరాల విస్తీర్ణం 450 కోట్ల వ్యయం స్వరాష్ట్రంలో తొలి వైద్యకళాశాల ఉస్మానియా, గాంధీ తరహాలో నిర్వహణ మహబూబ్‌నగర్‌లో సొంత ప్రాంగణంలో నిర్మాణం ప్రకటించిన రెండున్నర ఏండ్లలో అందుబాటులోకి మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా నేడు ప్రారంభం వెయ్యి పడకల అత్యాధునిక హాస్పిటల్‌కూ …

తెలంగాణలో కొత్తగా 1,269 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,269 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,671కు చేరింది. ఇవాళ ఒక్కరోజే ఎనిమిది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఆదివారం రోజున ఆస్పత్రుల నుంచి 1,563 మంది కోలుకోని డిశ్చార్జ్‌ …

లీఫ్ట్‌ ఇచ్చిన మహిళకు కానిస్టేబుల్‌ వేధింపులు

కారులో లిఫ్టు ఇచ్చిన పాపానికి ఓ మహిళను కానిస్టేబుల్‌ వేధిస్తున్నఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేష న్‌ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీనగర్‌ కాలనీలో కారులో వెళ్తున్న ఓ మహిళను పట్టణానికి చెందిన కాని స్టేబుల్‌ వీరబాబు తనను సీఎం క్యాంపు ఆఫీస్‌ వరకు డ్రాప్‌ …

కరెంట్‌షాక్‌కు గురైన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చుకోని వైనం

హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. విద్యుదాఘాతానికి గురైన వ్యక్తికి వైద్యులు చికిత్సను నిరాకరించారు. కరోనా రో గి అనే భయంతో ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో భాదిత భవన నిర్మాణ కార్మికుడు నరేందర్‌(40) …

వివాహమైన రెండు రోజులకే పెళ్లికొడుకు కరోనాతో కన్నుమూత.. పెళ్లికొచ్చిన 95 మందికి కరోనా

కరోనా బారినపడినా గుర్తించలేకపోయిన వరుడు ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూత పెళ్లయిన రెండు రోజులకే వరుడు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, వివాహానికి హాజరైన వారిలో 95 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడం కలకలం రేపింది. బీహార్‌లోని పాలిగంజ్ పట్టణంలో జరిగిందీ ఘటన. దీహపాలికి …

హైదరాబాద్‌లో చెలరేగిపోయిన ఉన్మాది.. ముగ్గురు అక్కలు, బావపై కత్తితో దాడి.. ఇద్దరి మృతి

అమ్మకు బాగా లేదని ఇంటికి పిలిచి దారుణం ఇద్దరు అక్కలను పొడిచి మూడో అక్క ఇంటికి వెళ్లిన నిందితుడు ఆమెను పొడిచి నాలుగో సోదరి ఇంటికి.. హైదరాబాద్‌లో ఓ ఉన్మాది చెలరేగిపోయాడు. అక్కలను చంపేందుకు ముందుగానే ప్రణాళిక రచించి అమ్మకు బాగాలేదని పిలిచి …

చైనా యాప్స్ పై బ్యాన్ అంత ఈజీ కాదట

యాప్స్ వాడకుండా చూడటం చాలా కష్టం ట్రాయ్ రంగంలోకి దిగాల్సిందేనంటున్న నిపుణులు మిగతా యాప్స్ సంగతేంటంటున్న పలువురు కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్ ను వాడకుండా నిషేధం విధించినా, ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమల్లోకి తేవడం, అన్ని స్మార్ట్ ఫోన్ల …

చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రితో మాట్లాడనున్న రాజ్‌నాథ్ సింగ్

ఈ రోజు సాయంత్రం ఫోనులో చర్చ ప్రాంతీయ భద్రత, సహకారం, సమన్వయంపై మాట్లాడే అవకాశం చైనా తీరుపై మాట్లాడే ఛాన్స్ చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్‌తో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ …

కరోనా లక్షణాలు కనిపించని వారిలో యాంటీబాడీల దారుణ క్షీణత

వైరస్ బారినపడి కోలుకున్న రెండు నెలల తర్వాత పరీక్ష లక్షణాలు లేని 40 శాతం మందిలో అంతుబట్టని స్థాయిలో క్షీణించిన యాంటీబాడీలు కరోనా నుంచి ఒకసారి కోలుకున్నా మళ్లీ వచ్చే అవకాశం ఉందని తేల్చిన అధ్యయనం కరోనా వైరస్ లక్షణాలు కనిపించని వారిలో …

దేశంలో కరోనాతో ఒక్కరోజులో 418 మంది మృతి

గత 24 గంటల్లో 18,522 మందికి కొత్తగా కరోనా కరోనా కేసుల సంఖ్య మొత్తం 5,66,840 మృతుల సంఖ్య మొత్తం 16,893 నిన్నటి వరకు మొత్తం 86,08,654 శాంపిళ్ల పరీక్ష దేశంలో కొవిడ్‌-19 ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 18,522 …

తెలంగాణలో కొత్తగా 983 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉన్నది. తాజాగా ఆదివారం 983 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 816 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. రంగారెడ్డి జిల్లాలో 47 కేసులు, మంచిర్యాల 33, మేడ్చల్‌లో 29, వరంగల్‌ రూరల్‌ 19, …

హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ

భాగ్యనగరంలో కరోనా విలయతాండవం చేస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పూర్తి లాక్‌డౌన్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల …

దేశంలో 5,48,318కి చేరిన కరోనా కేసులు

గత 24 గంటల్లో దేశంలో 19,459 మందికి కొత్తగా కరోనా మొత్తం మృతుల సంఖ్య 16,475 2,10,120 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  కోలుకున్న వారు 3,21,723 మంది  దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 19,459 మందికి కొత్తగా …

లడఖ్ లో కవ్వింపుపై చైనాకు మోడీ వార్నింగ్

మన నేలపై కన్నేస్తే ఊరుకోం..  జవాబు చెప్పే సత్తా మనకుంది..ఫ్రెండ్ షిప్ కు కట్టుబడి ఉంటం.. దూకుడు చూపిస్తే జవాబిస్తంమన్ కీ బాత్ లో ప్రధాని మోడీ శక్తులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. ఇండియా ఫ్రెండ్ షిప్ …

error: Content is protected !!