• Abhi9news,Hyderbad
  • July 13, 2020

తెలంగాణలో 1550 కరోనా కేసులు

రాష్ట్రంలో సోమవారం 1,550 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 926 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 36,221 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో …

మహబూబ్ నగర్ జిలాల్లో అర్హులైన వారందరికీ రేషన్ కార్డు లు మంజూరు చెయ్యాలి – జనసేన పార్టీ జిల్లా నాయకుడు ఎం.డి అష్రఫ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా లో జనసేన పార్టీ పార్లమెంటరి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎం.డి అష్రఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని …

కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏది.. మంత్రి కేటీఆర్‌

కరోనా నివారణ అనేది కేవలం ప్రభుత్వ సంబంధమైన విషయం కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరోనా విషయంలోనూ విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏదో చెప్పాలని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. కరోనా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉన్నదని, …

డబ్బు కోసం 22ఏళ్ల అమ్మాయిపై శానిటైజర్ పోసి… లైటర్ తో కాల్చిన ప్రియుడు

చండీగర్ లో చేదు ఘటన చోటుచేసుకుంది. Shillong కు చెందిన 22 ఏళ్ల అమ్మాయి పై ప్రియుడు శానిటైజర్ ఉపయోగించి కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. అతనికి రూ. 2000 ఇవ్వడానికి ఒప్పు కోలేదని ఇలా చేసాడు. అనంతరం విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని …

మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న మంత్రులు కేటీఆర్,శ్రీనివాస్ గౌడ్,ఈటల రాజేందర్ పర్యటన

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మెడికల్ కాలేజీ భవనాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ఈటల రాజేందర్ , V. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎకో టూరిజం పార్క్ 2087 ఎకరాల్లో ఉన్న KCR ఎకో అర్బన్ పార్క్ ను …

చరిత్ర సృష్టిస్తున్న డీజిల్ ధరలు.. తొలిసారిగా రూ.81ను దాటేసింది

దేశంలో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంలో చరిత్ర సృష్టిస్తున్నాయి. డీజిల్ ధర తొలిసారిగా రూ .81ను దాటింది. సోమవారం, డీజిల్ ధర లీటరుకు 11 పైసలు పెరిగగా.. ఢిల్లీలో డీజిల్ ధర 81.05 రూపాయలకు చేరుకుంది. అయితే, పెట్రోల్ ధరలలో ఎటువంటి …

పాలమూరుకు కార్పొరేట్‌ వైద్యం

50 ఎకరాల విస్తీర్ణం 450 కోట్ల వ్యయం స్వరాష్ట్రంలో తొలి వైద్యకళాశాల ఉస్మానియా, గాంధీ తరహాలో నిర్వహణ మహబూబ్‌నగర్‌లో సొంత ప్రాంగణంలో నిర్మాణం ప్రకటించిన రెండున్నర ఏండ్లలో అందుబాటులోకి మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా నేడు ప్రారంభం వెయ్యి పడకల అత్యాధునిక హాస్పిటల్‌కూ …

తెలంగాణలో కొత్తగా 1,269 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,269 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,671కు చేరింది. ఇవాళ ఒక్కరోజే ఎనిమిది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఆదివారం రోజున ఆస్పత్రుల నుంచి 1,563 మంది కోలుకోని డిశ్చార్జ్‌ …

లీఫ్ట్‌ ఇచ్చిన మహిళకు కానిస్టేబుల్‌ వేధింపులు

కారులో లిఫ్టు ఇచ్చిన పాపానికి ఓ మహిళను కానిస్టేబుల్‌ వేధిస్తున్నఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేష న్‌ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీనగర్‌ కాలనీలో కారులో వెళ్తున్న ఓ మహిళను పట్టణానికి చెందిన కాని స్టేబుల్‌ వీరబాబు తనను సీఎం క్యాంపు ఆఫీస్‌ వరకు డ్రాప్‌ …

కరెంట్‌షాక్‌కు గురైన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చుకోని వైనం

హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. విద్యుదాఘాతానికి గురైన వ్యక్తికి వైద్యులు చికిత్సను నిరాకరించారు. కరోనా రో గి అనే భయంతో ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో భాదిత భవన నిర్మాణ కార్మికుడు నరేందర్‌(40) …

వరుసగా రోజు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు…ఆందోళన చెందుతున్న వాహన దారులు

పెట్రోలుపై లీటర్‌కు 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంపు 23 రోజుల్లో లీటర్‌ డీజిల్‌పై మొత్తం రూ.10.39 పెరుగుదల లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.23 పెంపు హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటరుకు రూ.83.49  దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోలుపై ఈ రోజు …

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత అనంత్‌నాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ ఏకే-47, తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఈ ఉదయం మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. అనంత్‌నాగ్ జిల్లా ఖుల్ చొహార్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కినట్టు …

రెండు యుద్ధాలు చేస్తున్నాం… రెండింటిలోనూ విజయం మనదే.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఓవైపు కరోనా, మరోవైపు సరిహద్దుల్లో ఘర్షణ మోదీ నేతృత్వంలో విజయం సాధిస్తాం విపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలన్న అమిత్ షా ఇండియా ఇప్పుడు రెండు యుద్ధాలు చేస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండు యుద్ధాల్లో నూ మనమే ఘన విజయం సాధించనున్నామని …

తెలంగాణలో కొత్తగా 983 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. 24గంటల వ్యవధిలో కొత్తగా 983 పాటిజటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 816 కేసులు నమోదుకాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 14,419కి చేరింది. ఇందులో 9వేల యాక్టివ్‌ కేసులుండగా 5,172 …

సీరియస్ గా ఉన్నవారికే ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం.. ఈటల వెల్లడి

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కరోనా సమీక్ష హాజరైన ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ లక్షణాలు లేనివారికి ఇళ్లలోనే చికిత్స తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆరోగ్య శాఖ మంత్రి ఈటల …

కరోనా బాధితుడి పట్ల ప్రభుత్వ వైఖరికి ఇది పరాకాష్ట.. రేవంత్ రెడ్డి

ఎర్రగడ్డ ఆసుపత్రిలో కరోనా బాధితుడి మృతి సెల్ఫీ వీడియోలో ఆవేదన ట్విట్టర్ లో స్పందించిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో రవికుమార్ అనే కరోనా బాధితుడు విషాదకర పరిస్థితుల నడుమ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యం చేశాయంటూ …

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లావణ్య లహరి ఆత్మహత్య కేసులో మరో యువతి

మహిళా పైలెట్ సరీనాతో భర్త వెంకటేశ్ కు లింకు ఇద్దరూ విదేశాల్లో విహారాలు ఆరోపణలు చేస్తున్న లావణ్య లహరి తల్లిదండ్రులు ఇటీవల శంషాబాద్ లో లావణ్య లహరి అనే ఐటీ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. భర్త వెంకటేశ్ వేధింపుల కారణంగానే తమ …

ఉగ్రవాది తల్లి అరెస్ట్.. ఫొటో విడుదల చేసిన పోలీసులు

అక్రమ కార్యకలాపాల ఆరోపణలపై ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఓ ఉగ్రవాది తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు సహాయం చేయడమే కాకుండా యువకులను ఉగ్రవాదులుగా చేర్చుకున్నట్లు మహిళపై ఆరోపణలు ఉన్నాయి. మహిళ అరెస్ట్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసులు …

కరోనా భయంతో అందరూ వెనుకంజ వేసినా… మానవత్వం చాటిన ఓ మహిళా పోలీసు

వెంకటలక్ష్మికి రక్తదానం చేసిన హెడ్ కానిస్టేబుల్ స్వాతి ప్రసవం వేళ వెంకటలక్ష్మికి ఎమర్జెన్సీ రక్తదానం చేసిన స్వాతికి అభినందనల వెల్లువ కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ రోజుల్లో మానవ సంబంధాలు ప్రశ్నార్థకమవుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనూ ఓ మహిళా పోలీసు …

హెచ్‌సీయూకు పీవీ నరసింహారావు పేరు పెట్టాలి.. ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఇవాళ్టి నుంచి జరుపుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్‌ తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. మునుపెన్నడూ లేని విధంగా కుదేలైపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను 1991లో …

error: Content is protected !!