• Abhi9news,Hyderbad
  • July 14, 2020

తెలంగాణలో 1550 కరోనా కేసులు

రాష్ట్రంలో సోమవారం 1,550 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 926 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 36,221 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో …

మహబూబ్ నగర్ జిలాల్లో అర్హులైన వారందరికీ రేషన్ కార్డు లు మంజూరు చెయ్యాలి – జనసేన పార్టీ జిల్లా నాయకుడు ఎం.డి అష్రఫ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా లో జనసేన పార్టీ పార్లమెంటరి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎం.డి అష్రఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని …

కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏది.. మంత్రి కేటీఆర్‌

కరోనా నివారణ అనేది కేవలం ప్రభుత్వ సంబంధమైన విషయం కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరోనా విషయంలోనూ విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏదో చెప్పాలని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. కరోనా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉన్నదని, …

డబ్బు కోసం 22ఏళ్ల అమ్మాయిపై శానిటైజర్ పోసి… లైటర్ తో కాల్చిన ప్రియుడు

చండీగర్ లో చేదు ఘటన చోటుచేసుకుంది. Shillong కు చెందిన 22 ఏళ్ల అమ్మాయి పై ప్రియుడు శానిటైజర్ ఉపయోగించి కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. అతనికి రూ. 2000 ఇవ్వడానికి ఒప్పు కోలేదని ఇలా చేసాడు. అనంతరం విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని …

మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న మంత్రులు కేటీఆర్,శ్రీనివాస్ గౌడ్,ఈటల రాజేందర్ పర్యటన

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మెడికల్ కాలేజీ భవనాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ఈటల రాజేందర్ , V. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎకో టూరిజం పార్క్ 2087 ఎకరాల్లో ఉన్న KCR ఎకో అర్బన్ పార్క్ ను …

చరిత్ర సృష్టిస్తున్న డీజిల్ ధరలు.. తొలిసారిగా రూ.81ను దాటేసింది

దేశంలో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంలో చరిత్ర సృష్టిస్తున్నాయి. డీజిల్ ధర తొలిసారిగా రూ .81ను దాటింది. సోమవారం, డీజిల్ ధర లీటరుకు 11 పైసలు పెరిగగా.. ఢిల్లీలో డీజిల్ ధర 81.05 రూపాయలకు చేరుకుంది. అయితే, పెట్రోల్ ధరలలో ఎటువంటి …

పాలమూరుకు కార్పొరేట్‌ వైద్యం

50 ఎకరాల విస్తీర్ణం 450 కోట్ల వ్యయం స్వరాష్ట్రంలో తొలి వైద్యకళాశాల ఉస్మానియా, గాంధీ తరహాలో నిర్వహణ మహబూబ్‌నగర్‌లో సొంత ప్రాంగణంలో నిర్మాణం ప్రకటించిన రెండున్నర ఏండ్లలో అందుబాటులోకి మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా నేడు ప్రారంభం వెయ్యి పడకల అత్యాధునిక హాస్పిటల్‌కూ …

తెలంగాణలో కొత్తగా 1,269 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,269 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,671కు చేరింది. ఇవాళ ఒక్కరోజే ఎనిమిది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఆదివారం రోజున ఆస్పత్రుల నుంచి 1,563 మంది కోలుకోని డిశ్చార్జ్‌ …

లీఫ్ట్‌ ఇచ్చిన మహిళకు కానిస్టేబుల్‌ వేధింపులు

కారులో లిఫ్టు ఇచ్చిన పాపానికి ఓ మహిళను కానిస్టేబుల్‌ వేధిస్తున్నఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేష న్‌ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీనగర్‌ కాలనీలో కారులో వెళ్తున్న ఓ మహిళను పట్టణానికి చెందిన కాని స్టేబుల్‌ వీరబాబు తనను సీఎం క్యాంపు ఆఫీస్‌ వరకు డ్రాప్‌ …

కరెంట్‌షాక్‌కు గురైన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చుకోని వైనం

హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. విద్యుదాఘాతానికి గురైన వ్యక్తికి వైద్యులు చికిత్సను నిరాకరించారు. కరోనా రో గి అనే భయంతో ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో భాదిత భవన నిర్మాణ కార్మికుడు నరేందర్‌(40) …

రాష్ట్రంలో మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు

రాష్ట్రంలో రాగ‌ల మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్న‌ద ‌ని, దాని ప్ర‌భావంతో వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది. సోమ‌వారం అక్కడక్కడ ఉరుములు, …

“చచ్చిపోతున్నా డాడీ” అంటూ సెల్ఫీ వీడియో తీసిన కరోనా బాధితుడు… మూడు గంటల పోరాటంలో ఓటమి

కరోనాతో మృతి చెందిన హైదరాబాద్ యువకుడు బాయ్ డాడీ అంటూ చివరి పలుకులు వైద్యుల నిర్లక్ష్యం లేదన్న చెస్ట్ ఆసుపత్రి సూపరింటిండెంట్ హైదరాబాద్ జవహర్ నగర్ కు చెందిన రవికుమార్ అనే యువకుడు కరోనా బారిన పడి ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో చేరగా, …

హైదరాబాద్ పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనా… ఎవరికీ లక్షణాలు లేవు

పోలీస్ అకాడమీలో కరోనా కల్లోలం 100 మంది ట్రైనీ ఎస్సైలకు, 80 మంది సిబ్బందికి పాజిటివ్ అకాడమీలో మొత్తం 2,200 మంది భారీగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది కరోనా మహమ్మారి హైదరాబాదులోని పోలీస్ అకాడమీలో కూడా బీభత్సం సృష్టిస్తోంది. అకాడమీలోని …

అద్దె పేరుతో ఇంట్లో దిగి.. ఓన‌ర్ ను చంపి బంగారంతో ప‌రార్

ఓ ఇద్ద‌రు భార్యాభ‌ర్త‌ల‌మ‌ని చెప్పి.. ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ప‌దిహేను రోజుల త‌ర్వాత ఇంటి ఓన‌ర్ ను చంపి బంగారంతో పారిపోయారు. ఈ దారుణ ఘ‌ట‌న జిల్లాలోని ధ‌వ‌ళేశ్వ‌రం క్వారీ రోడ్డులో చోటు చేసు కుంది.చెక్కా ప‌వ‌న్, ల‌క్ష్మి అనే జంట …

భారత్‌తో ఘర్షణకు ముందే స్కెచ్‌ వేసిన చైనా

లడాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌ సైనికులతో ఘర్షణ పడేందుకు చైనా ప్రీప్లాన్‌గానే ఉన్నది. ఇందుకు తమ సైన్యానికి మార్షల్ ఆర్ట్స్‌తోపాటు పర్వతారోహణకు సంబంధించిన కఠిన శిక్షణ అందించినట్లు చైనా మీడియా వెల్లడించింది. తమ సైనికులు చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికే ఈ చర్యలు తీసుకొన్నట్టు …

హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై త్వరలో నిర్ణయం.. సీఎం కేసీఆర్‌

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం …

చైనాతో ఘర్షణ.. భారత్‌, జపాన్‌ నౌకా విన్యాసాలు

భారత్‌, జపాన్‌ యుద్ధ నౌకలు హిందూ మహాసముద్రంలో శనివారం సంయుక్త విన్యాసాలు నిర్వహిం చాయి. ఓ వైపు తూర్పు లఢక్‌లోని గల్వాన్‌ సరిహద్దులో భారత్‌, చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో మిత్ర దేశమైన జపాన్‌తో కలిసి భారత్‌ ఈ నౌకా …

రూ. 500 కోట్లు ముంచేసి, హైదరాబాద్ లో తలదాచుకుంటే… దారుణంగా చంపేసిన భార్య

మౌలాలీ ప్రాంతంలో అనుమానాస్పద మృతి ఎనిమిదేళ్ల తరువాత భర్తను వెతుక్కుంటూ వచ్చిన భార్య కలిసి ఉండేందుకు అంగీకరించకపోవడంతో హత్య హైదరాబాద్ లోని మౌలాలి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మరణించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, తమ విచారణలో విస్తుపోయే వాస్తవాలను …

ఆమె ఆత్మహత్య చేసుకోబోతోంది.. వెళ్లి కాపాడాలంటూ సమాచారమిచ్చిన యువకుడు.. అప్పటికే ఉరేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థిని

తల్లిదండ్రులు, సోదరుడితో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఉరేసుకున్న యువతి చికిత్స పొందుతూ మృతి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో రీసెర్చ్ విద్యార్థిని ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా బిట్రకుంటకు చెందిన రైల్వే ఉద్యోగి సుధాకర్, ఖాజమ్మల కుమార్తె శ్యామల (24) …

కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. నగ్నంగా వీడియోలు తీసి బీటెక్ విద్యార్థినికి వేధింపులు

మూడేళ్లుగా వేధిస్తున్న ఇద్దరు యువకులు నగ్న వీడియోలను ఇంటర్నెట్‌లో పెట్టి వేధింపులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు బీటెక్ విద్యార్థినిపై మూడేళ్లుగా జరుగుతున్న దారుణ ఘటనకు సంబంధించిన కేసులో గుంటూరు పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. పట్టణానికి చెందిన …

error: Content is protected !!