• Abhi9news,Hyderbad
  • February 26, 2021

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…ఐదుగురు మృతి

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం …

మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ వద్ద చిరుత కలకలం

మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె …

యాంకర్ రష్మికి కరోనా పాజిటివ్..

అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం   అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి  ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. …

అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం పై నాగార్జున

ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున …

‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి బ్రేకప్ సాంగ్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి..

సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా  ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో …

దసరా తర్వాత రంగంలోకి ‘వకీల్ సాబ్’

ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్   సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు   లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు …

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మంత్రి కేటీఆర్ హిమాయత్ సాగర్, హుసేన్ సాగర్ నీరు విడుదల..

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి మ్యాన్‌ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై …

‘ఎఫ్3’లో సునీల్ ఎంట్రీ మరింత ఫన్

ఎఫ్‌3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్‌ నుంచి స్టార్ కమెడియన్‌గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా …

కొవిడ్‌-19 నేపథ్యంలో.. దివ్యాంగుల కోసం డ్యాన్స్‌ షో కార్యక్రమం ప్రారంభిస్తోన్న రామ్‌చరణ్‌, ఉపాసన

కొవిడ్‌-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన‌ కలిసి ఆన్‌లైన్‌ డ్యాన్స్‌ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా …

సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టి నరోజు వేడుక

సుధీర్‌ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి  పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్‌ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్‌ …

మత్స్య సంపదకు పుట్టినిల్లుగా మారబోతున్నా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మత్స్య సంపదకు పుట్టినిల్లుగా మారబోతోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్య కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. అన్ని కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకురావాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. సహజ సిద్ధమైన …

లిఫ్ట్ బటన్ తో అపార్ట్‌మెంట్‌లోని 20 ఫ్లాట్స్‌లో కరోనా

ఎన్ని జాగ్రత్తలు తీసుకొని బ్రతుకుతున్నా కరోనా మహమ్మారికి జనం ఏదోరకంగా దొరికేస్తున్నారు. తా జాగా ఖమ్మంలోని ఒక ఆపార్టమెంట్‌లో నివశించేవాళ్లని కరోనా చుట్టేసింది. ఒక్క వ్యక్తి తెలియక చేసిన తప్పిదానికి మొత్తం అపార్ట్‌మెంట్‌లోని అందరికీ వైరస్‌ సోకింది. మొదటగా లిఫ్ట్‌ బటన్‌ నొక్కిన …

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేడు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు, ఉత్తరాంధ్ర బిడ్డ గిడుగు రామ్మూర్తి జయంతి కావడంతో ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నర్రేంద మోదీ ట్వీట్ చేశారు. తెలుగు భాషాభివృద్ధికి …

తెలంగాణ ప్రభుత్వం అవినీతికి అలవాటు పడింది..ఎంపీ బండి సంజయ్‌ కుమార్

ఢిల్లీ పర్యటనలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి  సురేష్ అంగడిలను శనివారం వేర్వేరుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్ వేర్వేరుగా కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు, …

పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

తెలంగాణ సర్కార్ పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ పరిధిలో మరో 100 బస్తీ దవాఖానాల ను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఅర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ప్రస్తుతం ఉన్న 197 బస్తీ దవాఖానాల ద్వారా ప్రతీ రోజు 25 …

సైబ‌రాబాద్‌లో అంత‌ర్‌రాష్ట్ర దొంగ‌ల ముఠా అరెస్ట్

ప‌దిమంది స‌భ్యుల అంత‌ర్‌రాష్ట్ర దొంగ‌ల ముఠాను సైబాబాద్ పోలీసులు ప‌ట్టుకున్నారు. ముఠా స‌భ్యుల‌ ను సైబరాబాద్ సీపీ స‌జ్జ‌న్నార్ మీడియా ముందు హాజ‌రుప‌రిచారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఈ ముఠా స‌భ్యుల‌పై ఇప్ప‌టికే ప‌లు కేసులున్నాయ‌ని చెప్పారు. న‌గ‌రంలోని జ‌గ‌ద్గిరిగుట్టలోని …

బైకును కారుతో ఢీకొట్టి.. బానట్‌పై పడినా ఆపకుండా ఈడ్చుకెళ్లి..

ఇద్దరు వాహనదారుల మధ్య వివాదం వ్యక్తి ప్రాణాలు మీదికి తెచ్చింది. ఢిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. డిప్యూటీ పోలీస్ కమిషనర్ (వెస్ట్) దీపక్ పురోహిత్ ఢిల్లీ ఉత్తర ప్రాంతం పంఖా రోడ్డులో నివసిస్తున్న చేతన్‌ గురువారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా …

ఆస్తికోసం కుటుంబాన్ని మొత్తం చంపించి.. అదృశ్యమైనట్లు నటించి..

ఉత్తరాఖండ్‌లో ఘోరం వెలుగు చూసింది. ఆస్తికోసం భర్త సాయంతో తల్లిదండ్రులను, తోబుట్టువులను కడతేర్చి అదృశ్యమైనట్లు నమ్మించింది ఓ ప్రబుద్ధురాలు. ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు తండ్రికి తెలిసి న వ్యక్తి సాయం కోరి పోలీసులకు దొరికిపోయింది. 2019 ఏప్రిల్ 20న నరేంద్ర గంగ్వార్ అనే …

విద్యుత్ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం

కరీంనగర్‌ జిల్లా కేంద్రం‌లోని విద్యుత్‌ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాల యం సమీపంలోని ఎన్పీడీసీఎల్ ఎలక్ట్రిసిటీ గోదాం‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. పదుల సంఖ్య లో ఉన్న కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బం ది …

అన్న స్థానంలో ఉద్యోగం చేస్తోన్న తమ్ముడు.. ఒకేలా ఉండడంతో 12 ఏళ్లుగా గుర్తు పట్టని వైనం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘటన జూనియర్‌ లైన్‌మన్‌గా అన్నకు ఉద్యోగం అతడి పేరుతో చేరిన తమ్ముడు 12 ఏళ్ల తర్వాత గుర్తించిన అధికారులు వారిద్దరు కవలలు.. అచ్చం ఒకేలా ఉంటారు.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏకంగా 12 ఏళ్లుగా అన్న ఉద్యోగాన్ని తమ్ముడు …

error: Content is protected !!