September 26, 2021

Month: December 2020

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…ఐదుగురు మృతి
తెలంగాణ

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…ఐదుగురు మృతి

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన వారుకూలీలుగాగుర్తించారు…పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది…

Read More
మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ వద్ద చిరుత కలకలం
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ వద్ద చిరుత కలకలం

మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె తండా వద్ద చిరుత కనిపించడంతో తండాకు చెందిన రైతులు పొలాల వైపు వెళ్ళడానికి జంకుతున్నారు. ఈ రోజు మధ్యాహ్న సమయంలో కారులో కొండపైకి వెళ్తున్న భక్తునికి రెండు చిరుత పులులు అడ్డం రావడంతో […]

Read More