• Abhi9news,Hyderbad
  • July 13, 2020
0 Comments
  • ఉద్యోగాలు వచ్చినా, రాని పోస్టింగ్స్
  • వ్యవసాయ పనులకు వెళుతున్న అరుణ
  • ట్విట్టర్ లో మండిపడిన రేవంత్ రెడ్డి

ఎంతో కష్టపడి చదివి, ఉద్యోగాలు తెచ్చుకుని కూడా, పోస్టింగ్ లు రాని వారు తెలంగాణలో ఎందరో ఉన్నా రని ఆరోపిస్తూ, “నిజాలు..నియామకాలు… అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికైన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలానికి చెందిన అరుణ, ఇప్పటికీ పోస్టింగ్ రాక, ఇల్లు గడవడం కోసం వ్యవసా య పనులకు వెళుతుండగా, ఓ దినపత్రిక ఈ విషయమై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.ఎంపికై ఏడు నెలలు గడుస్తున్నా, ఇంకా తనకు పోస్టింగ్ ఇవ్వలేదని, గ్రూప్-2 ఉద్యోగం కోసం తాను ఎంతో శ్రమించాన ని అరుణ వాపోగా, ఆ కథనాన్ని ట్వీట్ చేస్తూ, “బిడ్డకు” ఉద్యోగం” కల్పించడంలో  ఉన్న  ఆతృత…మా “తెలంగాణ ఆడబిడ్డ” పై  లేదా… ” అంటూ తెలంగాణ సీఎంఓను ట్యాగ్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Share this:

Author

editer.abhi9news@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!