• Abhi9news,Hyderbad
  • July 13, 2020
0 Comments

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. 24గంటల వ్యవధిలో కొత్తగా 983 పాటిజటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 816 కేసులు నమోదుకాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 14,419కి చేరింది. ఇందులో 9వేల యాక్టివ్‌ కేసులుండగా 5,172 మంది చికిత్సకు కోలుకొని డిశ్జార్జికాగా 247మంది మృతి చెందారు. రంగారెడ్డిలో 47, మేడ్చల్‌లో 29, మంచిర్యాలలో 33, భద్రాద్రి కొత్తగూడెంలో 5, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 19, అర్బన్‌ జిల్లాలో 12, నల్ల గొండ, కరీంనగర్‌, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో 3చొప్పున, ఆదిలాబాద్‌, గద్వాల జిల్లాల్లో 2చొప్పున, సంగా రెడ్డి, మహబూబ్‌నగర్‌, జనగామ మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కేసులు నమోద య్యాయి. 

Share this:

Author

editer.abhi9news@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!