• Abhi9news,Hyderbad
  • November 25, 2020
0 Comments

తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశం లోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ  అన్నారు. ఆయన బుధవారం శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ  మాట్లాడుతూ “సీఎం కేసీఆర్ పోలీస్ శాఖను మరింత బలోపేతం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 450మంది కానిస్టే బుళ్ల కు మంత్రి అభినందనలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని మంత్రి మహమూద్ అలీ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి,  సీపీ అంజనీ కుమార్ లు పాల్గొన్నారు. 

Share this:

Author

editer.abhi9news@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!