

రెండు బైకులు ఢీకొని మామ, అల్లుళ్లు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పటాన్చెరు మండలం చి న్న కంజర్ల వద్ద చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో పెద్దకంజర్ల గ్రా మానికి చెందిన మంగలి రాములు(55), కుమార్(32) ఇద్దరు మృతి చెందారు. బేగంపేటకి చెందిన మరో ఇద్దరు యువకులు వినోద్, జగదీష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.